★
★
★
★
★
షుగర్ ఉన్నవాళ్లం కాబట్టి సాఫ్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాం. క్వాలిటీ చాలా బాగుంది, ఇప్పుడు ప్రతి నెల ఇదే ఆర్డర్ చేస్తున్నాం